calender_icon.png 20 July, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంక్ ఆఫ్ బరోడా వార్షికోత్సవం

19-07-2025 07:42:22 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda) యందు 118 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది, నిర్మల్ పట్టణంలోని వ్యాపారస్తులు, వినియోగదారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రాజేంద్రప్రసాద్, బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్న సేవలను ఖాతాదారులకు మేనేజర్ వివరించారు.