21-07-2025 12:44:07 AM
బిచ్కుంద, జులై 20(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద కొత్త సీఐగా రవికుమార్ ఇటీవల పదవి బాధ్యతలను చేపట్టారు. దీనిని పురస్కరించుకొని జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆదివారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాం తారావుకు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చా న్ని అందించారు.
బిచ్కుంద సర్కిల్ పరిధిలోని మండ లాల ప్రజలందరికీ పోలీస్ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సిఐ రవికుమార్ కు సూచించారు.