02-12-2025 05:34:04 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద నిర్మించి అభివృద్ధి పనులకు ప్రముఖ వ్యాపారవేత్త ముత్యం సంతోష్ గుప్తా చేతనందించారు. ఆలయ నిర్మాణానికి 50 సిమెంట్ బస్తాలను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కోటగిరి శ్రీధర్ రాకేష్ తదితరులు ఉన్నారు.