calender_icon.png 20 July, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద కుటుంబానికి 10 వేలు ఆర్థిక సహాయం

20-07-2025 06:59:22 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఇనుగుర్తి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన నిరుపేద, కారు డ్రైవర్ నబి కుటుంబానికి ఆ గ్రామానికి చెందిన ఎస్ఎం హుస్సేన్ పదివేల రూపాయలను సహాయంగా అందజేశారు. అలాగే భవిష్యత్తులో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వద్దిరాజు పెద్ద వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీకాంత్, రహీం, జలీల్, సలీం, అమీర్ పాల్గొన్నారు.