calender_icon.png 20 July, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సలహాలు సూచనలు పాటించండి

19-07-2025 06:40:52 PM

బోయినపల్లి (విజయక్రాంతి): పత్తి పంటతో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు పంటలకు చీడపీడలు ఆశిస్తే వెంటనే వ్యవసాయ అధికారులకు పంటలను చూపించి వారి సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. శనివారం స్తంభంపల్లి గ్రామంలో కరీంనగర్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలతో పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి పంటలో తెల్ల దోమ పేనుబంక ఎర్ర తెగులు బండి వాటిని పరిశీలించి రైతులకు వాటి నివారణ మందులు ఏం వాడాలో వివరించి చెప్పారు. అదేవిధంగా చెరుకు పంటలు కూడా పరిశీలించి రైతులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఏరువాక కేంద్రం అధికారులు డాక్టర్ బి హరికృష్ణ శాస్త్రవేత్త ఏ రాజేంద్రప్రసాద్ ఏవో ప్రణీత, మాజీ జెడ్పిసి పులి లక్ష్మీపతి గౌడ్ ఉన్నారు.