calender_icon.png 14 November, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్... లైవ్‌ అప్‌డేట్స్‌

14-11-2025 08:47:45 AM

హైదరాబాద్: యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఫలితాల కోసం అభ్యర్థులు పుణ్యక్షేత్రాలను సందర్శించి ఆశీస్సులు పొందారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కుటుంబ సమేతంగా మాదాపూర్‌లోని శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి వీ నవీన్ యాదవ్ దంపతులు శ్రీ బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ ఆలయం, జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ వేళ విషాదం చోటుచేసుంది. అభ్యర్థి మహమ్మద్‌ అన్వర్‌ (40) గుండెపోటుతో మృతి చెందారు. 



పార్టీఆధిక్యంగెలుపుమొత్తం
బీఆర్ఎస్000
కాంగ్రెస్000
బీజేపీ000
ఇతరులు000