24 May, 2026 | 2:30 PM

Breaking News

140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

రేపు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు లేదు

13-12-2024 04:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను రెండవ శనివారం రోజున పురస్కరించుకుని రేపు సెలవు రద్దు చేయడం జరిగిందని పాఠశాలలు యధావిధిగా పని చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రభుత్వ ప్రకటించిన క్యాలెండర్ సెలవులు తగ్గిన నేపథ్యంలో శనివారం యధావిధిగా పాఠశాలల నిర్వహణ ఉంటుందని ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లాలని సూచించారు.