calender_icon.png 20 July, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలో యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం..

19-07-2025 08:57:18 PM

తంగళ్ళపల్లి,(విజయకాంత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఈ యూత్ ఆధ్వర్యంలో జరిగే క్రికెట్ టోర్నమెంట్లో అన్ని జట్లు పాల్గొనవచ్చునని ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు . బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఇట్టి టోర్నమెంట్లో అన్ని జట్లు పాల్గొని తమ ప్రతిభ కనబరిచి ఆయురారోగ్యాలతో ఉండాలని. క్రీడాలంటే ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని తెలియజేస్తూ ఈ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు ఇట్టి టోర్నమెంట్లో అన్ని జట్లు పాల్గొంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ప్రముఖ క్రీడాకారులు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు