ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమీషనర్, అసిస్టెంట్ కమీషనర్లకు సన్మానం

18-09-2026 | 10:45pm

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): తెలంగాణ ప్రొహిబిషన్(Telangana Prohibition), ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దత్తు రాజ్ గౌడ్, అసిస్టెంట్ కమిషనర్ నవీన్ లను తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్, జక్క రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా జిల్లాలోని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఈఎస్ కిరణ్, ఏఈఎస్ శ్రీనివాస్ లతో పాటు జిల్లాలోని ఎక్సైజ్ సీఐలను శాలువాలతో సత్కరించారు.

మరిన్ని వార్తలు