ఒకే రోజు 16 కొత్త శాఖలని ప్రారంభించిన కరూర్ వైశ్యా బ్యాంక్
హైదరాబాద్, ఆగస్ట్ 31, 2026: భారతదేశపు ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన కరూర్ వైశ్య బ్యాంక్ (కెవిబి), కొత్తగా 16 శాఖలు ప్రారంభించడం ద్వారా కీలక మార్కెట్లలో విస్తరించి, దక్షిణ భారతదేశం, ఢిల్లీ ఎన్సిఆర్ వ్యాప్తంగా తన ఉనికి మరింత బలోపేతం చేసుకుంది. ఈ తాజా విస్తరణతో, ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాంక్ శాఖల నెట్వర్క్ 919కి చేరింది.
31-08-2026 | 09:55pm