పేదల ఇంట్లో మద్యం విషాదం
తెలంగాణ ప్రభుత్వానికి మద్యం ప్రధాన ఆదాయ వనరుగా కనిపిస్తుండవచ్చు. కానీ, అదే మద్యం వేలాది కుటుంబాల్లో అనారోగ్యం, అప్పు లు, గృహహింస, ప్రమాదాలు, అకాలమరణాలు, అనాథలవుతున్న పిల్ల లు, చిన్న వయసులోనే వైధవ్యాన్ని ఎదుర్కొంటున్న మహిళల రూపంలో తీవ్రమైన సామాజిక విషాదాన్ని సృష్టిస్తోంది.
03-09-2026 | 12:00am