క్షుద్రపూజల పేరుతో రూ 62 లక్షల మోసం
సిరిసిల్ల, ఆగస్ట్ 31, (విజయక్రాంతి): క్షుద్రపూజలు, మంత్రాలు, చేతబడుల పేరుతో అ మాయకులను మోసం చేస్తున్న ఇద్దరిని సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. క్షుద్రపూజల తో అనారోగ్యం నయం చేస్తామని ఓ మహిళను నమ్మించి సుమారు రూ.62 లక్షలు వ సూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
01-09-2026 | 01:59am