సత్తుపల్లి మండలం బెల్ట్ షాపులకు అడ్డులేదు
సత్తుపల్లి. సెప్టెంబర్ 30. ( విజయ క్రాంతి ): సత్తుపల్లి. మండలం. వీధికో బెల్ట్ షాపు అక్రమంగా అధిక రేట్లకు అమ్మి పేదవాడి జేబు ఖాళీ ఇంటికి పోయి చూస్తే వీధిలో కుక్కలు బెడత. హైవే రోడ్డు పక్కన బిల్డ్ షాపులు దందా. సత్తుపల్లి ఎక్సైజ్ అధికారులు(Sathupalli Excise Officers) పట్టించుకోని అది కింగ రేట్లు ఎందుకు అమ్ముతున్నారు అని అడిగే అధికారి లేకపోయే. బెల్ట్ షాపు ఓనర్లు దున్నుకొని దన్నుకున్నంత ఆదాయం. రోడ్డు ప్రక్కన టేబుల్ పెట్టి బీరు సీసాలు ఎర్టైజ్మెంట్.
అసలు రోడ్డు పక్కన అలా పెట్టడం చూడటానికి విడ్డూరంగా ఉన్నది అని వాపోతున్న మహిళలు మా ఊర్లో బెల్ట్ షాపులు వద్దు అని అంటున్న మహిళ సంఘాలు. భర్త పనికి పోయి వస్తే ఎలా వస్తుండు అని భయాందోళన పనికి పోయిన డబ్బులు వస్తాయా 500 కూలి వస్తే బెల్ట్ షాపుకి 300 స్వాహా. ఇల్లు గడిచేది ఎలా అని ఇంట్లో భార్య పిల్లలు భయాందోళనతో భయపడుతున్నారు బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గట్టిగా ప్రభుత్వ అధికారులు చర్య తీసుకుంటారని ప్రజలు తెలియజేస్తున్నారు.