వృద్ధుడికి కలెక్టర్ భరోసా

18-09-2026 | 09:09pm

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): తన కుమారుడు పోషణ, బాగోగులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన వృద్ధుడికి జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) భరోసా కల్పించారు. కాగజ్‌నగర్ మండలం బోడేపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య సమస్యను స్వయంగా విని, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు