నాగిరెడ్డిపేట ఇన్‌చార్జి తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డి
18-09-2026 | 10:07pm
ఎల్లారెడ్డి డీటీ వెంకట్‌రెడ్డికి అదనపు బాధ్యతలు
నాగిరెడ్డిపేట, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): నాగిరెడ్డిపేట మండల(Nagireddypet Mandal) ఇన్‌చార్జి తహసీల్దార్‌గా ఎల్లారెడ్డి డిప్యూటీ తహసీల్దార్(డీటీ) సి.వెంకట్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నాగిరెడ్డిపేట తహసీల్దార్ బిక్షపతి వైద్య సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో వెంకట్‌రెడ్డికి జిల్లా ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఇన్‌చార్జి బాధ్యతలు వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.