భాదిత కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం
18-09-2026 | 09:26pm
పాపన్నపేట,సెప్టెంబర్18: మండల పరిధిలోని నార్సింగ్ (Nursing) గ్రామానికి చెందిన అవుసుల మధు శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. వారి ఆర్ధిక పరిస్థితిని గమనించిన గ్రామ సర్పంచ్ దారబోయిన మల్లేశం రూ.5వేలు ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందించారు.