ఎర్రవల్లిలో ముగిసిన సర్వే.. మిగిలిన 165 నోటీసులు

19-09-2026 | 05:27pm

హైదరాబాద్: ఎర్రవల్లిలో మూడోరోజు అధికారుల సర్వే ముగిసింది. ఎర్రవల్లి(Erravalli)లోని సర్వే నంబర్ 325 భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు.

ఈ నోటీసులను మర్కుక్ తహశీల్దార్ పేరుతో నోటీసులు జారీ చేస్తున్నారు. కాగా మొత్తం 215 మంది రైతులకు నోటీసులు ఇవ్వనుండగా, ఇవాళ 50 మందికి అందజేశారు. ఈ భూముల్లో ఈనెల 21 నుంచి నాలుగు విడతల్లో సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు