వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు నాయిని యాదగిరి శుభాకాంక్షలు
18-09-2026 | 05:59pm
గజ్వేల్, సెప్టెంబర్ 18: వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Government Whip Adi Srinivas)జన్మదిన సందర్భంగా రాష్ట్ర మున్నూరుకాపు సంఘం (State Munnuru Kapu Association) ఉపాధ్యక్షులు నాయిని యాదగిరి (Naini Yadagiri) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆది శ్రీనివాస్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జేయాల వేణుగోపాల్, నాయిని శ్రీనివాస్, లింగం, మల్లేశం, అల్వాల యాదగిరి, నాయిని శ్రీనివాస్ తదితరులు కలిసి ఆది శ్రీనివాస్‌కు ఆత్మీయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.