వినాయకుడికి 165 రకాల నైవేద్యాలు

24-09-2026 | 12:59pm

కొడిమ్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) కొడిమ్యాల మండల కేంద్రంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం(Arya Vaishya Sangham) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయకుడిని వద్ద 165 రకాల నైవేద్యాలు సమర్పించారు. ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళా సభ్యులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనoగా  నిర్వహించినట్లు కొడిమ్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండూరి సురేష్ తెలిపారు.

మరిన్ని వార్తలు