భూపాలపల్లిలో సినీనటి నిధి అగర్వాల్ సందడి
05-10-2026 | 07:51pm
భూపాలపల్లి అక్టోబర్ 05 (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సినీ నటి నిధి అగర్వాల్(Actress Nidhi Agarwal) సోమవారం సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ప్రారంభిస్తున్న వస్త్రాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇది సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఆమెను చూసేందుకు తరలివచ్చారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె వేదిక మీద డాన్స్ చేసి అందరినీ అలరించారు.