దుర్గామాతకు ప్రత్యేక పూజలు

19-10-2026 | 01:47pm

తాడ్వాయి,అక్టోబర్,19( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడు గ్రామం(Errapahadu Village)లో సోమవారం దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు మహిషాసుర వర్ధిని రూపం దాల్చి భక్తులకు దర్శనం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సొంటికే మల్లవ్వ బీరయ్య, నాయకులు గైని రాజలింగం,సందీప్, రాము,రాజేందర్, రమణ,లలిత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు