డ్వాక్రా మహిళల వివో భవన నిర్మాణ పనులు శరవేగం

16-10-2026 | 01:02pm

ఎర్రుపాలెం(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డ్వాక్రా మహిళలకు వివో భవన నిర్మాణ పనులను ఎర్రుపాలెం సర్పంచ్  నండ్రు అశ్వని(Errupalem Sarpanch Nandru Ashwini) పరిశీలించారు. వివో భవన నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసి త్వరలోనే డ్వాక్రా మహిళలకు అందుబాటులోకి తీసుకొస్తామని సర్పంచ్ తెలిపారు. పంచాయతీ సెక్రటరీ  వేలేశ్వరరావు  వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు