కిష్టారం గ్రామానికి పంచాయతీ సెక్రెటరీ కరువాయే
సత్తుపల్లి. అక్టోబర్ 22.( విజయ క్రాంతి ): సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం(Kistaram village) పంచాయతీ సెక్రటరీ కరువాయే గుమస్తా గురువాయే. పంచాయతీ సెక్రెటరీ ని అడిగితే గుమస్తా అని. చెరుకుపల్లి సెక్రెటరీ. మన కిష్టారానికి ఇన్చార్జి. ఉదయం.10 గంటలకు వచ్చి. సాయంత్రం ఐదు గంటలకు వెళ్తున్నారని చెబుతున్నాడు గుమస్తా.
ఊరిలో కోతులు విచ్చలవిడిగా ఇళ్లమీద జనాల మీద పడుతుంటే. కిష్టారం సర్పంచి చెప్పిన గాని పట్టించుకోని ప్రవర్తన ప్రజల పాలన ప్రజాపాలన అని చెప్పుకుంటున్న అధికార పార్టీ నాయకులు బిల్లింగ్ ఎలివేషన్ పడవేసిన గాని చెప్పిన పట్టించుకోని ప్రజా నాయకులు. ఎక్కడ ఈ ప్రజా పాలన ఏమైపోయారు ఈ ప్రభుత్వ అధికారులు. కిష్టారం గ్రామ పంచాయితీకి సింగరేణి.
కోటర్స్ నిమిత్తం పన్ను 42 లక్షలు పైన వచ్చినవి. పంచాయతీకి పండేలేదని. పంచాయతీ వర్కర్ కి జీతాలు లేక బాధపడుతున్న అని చెప్పుకునే పంచాయితీ. కిష్టారం ఊరిని స్మశానం చేసిన సింగరేణి. సింగరేణి ఆఫీసర్లకు గాని సింగరేణి కిష్టారం పీవో గాని పట్టీ పట్టణ టు తిరుగుతున్న అధికారులు. కిష్టారం గ్రామం.
2004లో సింగరేణి అధికారులు వచ్చి మాయమాటలు చెప్పి మసి పూచి మారేడు కాయ చేతిలో పెట్టిన అధికారులు 2004లో మొదలుపెట్టిన సింగరేణి కిష్టారం గ్రామ ప్రజలకి చావులే తప్ప అనేక రోగాలు భూములు ఇచ్చిన పాపానికి తగిన అవార్డు ఇచ్చిన సింగరేణి అధికారులు ప్రభుత్వ అధికారులు. మా ఊరు పరిస్థితి పట్టించుకునే లేకపోయే అంటున్న గ్రామ ప్రజలు.