Breaking News

కాగజ్‌నగర్‌లో ‘పారడైజ్’ ప్రత్యేక షో

26-09-2026 | 05:19pm

కాగజ్‌నగర్(విజయ క్రాంతి): మాజీ సీఎం కేసీఆర్‌(KCR) అభిమానులు, తెలంగాణ అభిమానుల(Telangana fans) కోసం కాగజ్‌నగర్‌లోని వెంకటరమణ టాకీస్‌లో(Venkataramana Talkies) మంగళవారం ఉదయం 11 గంటలకు ‘పారడైజ్’ సినిమా ప్రత్యేక షో(Special screening) నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Koneru Konappa) తెలిపారు. ప్రత్యేక షో కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ఆత్మగౌరవం(Telangana Self Respect), ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించేలా చిత్రం తెరకెక్కిందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు