జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ అక్షర శ్రీనివాస్

17-09-2026 | 04:59pm

ముత్యంపెట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, సెప్టెంబర్ 17 ( విజయక్రాంతి): తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం(Telangana People's Governance Day) సందర్భంగా కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆశబోయిన అక్షర శ్రీనివాస్ గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్ ఆశ బోయిన అక్షర శ్రీనివాస్, ఉపసర్పంచ్ మహేందర్ గౌడ్ పాలకవర్గము, ఆశవర్కర్లు ,అంగన్వాడీ టీచర్లు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు ,  గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

మరిన్ని వార్తలు