మెగా జాబ్ మేళా ప్రచార వాహనానికి యువకుడి స్పందన

18-09-2026 | 08:40pm

కోదాడ సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): బిక్య తండ వెళ్లే మార్గం మధ్యలో ఒక నిరుద్యోగ యువకుడు కోదాడ రూరల్ పోలీసు వారి ఆధ్వర్యంలో పెట్టినటువంటి మెగా జాబ్ మేళా(Mega Job Mela) ప్రచార వాహనాన్ని శుక్రవారం చూసి ఆపి వాహనంపై ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు