పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు..!

27-10-2026 | 11:31am

బేల,(విజయక్రాంతి): బెల మండలం(Bela Mandal)లోని జూనోని గ్రామంలో రాత్రి వేళల్లో ప్రజలకు వెలుతురు అందించాల్సిన వీధి దీపాలు(Streetlights ) పట్టపగలే వెలుగుతుండటంతో విద్యుత్ వృథా(Waste Power) అవుతోంది. పగటిపూట కూడా వీధి దీపాలు వెలుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పగటిపూట వెలుగుతున్న వీధి దీపాలను ఆర్పేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు