ఎస్సీ వర్గీకరణతో గ్రూప్ 3కి, అన్యాయం

24-10-2026 | 04:49pm

బోథ్, అక్టోబర్ 24, (విజయక్రాంతి) : ఎస్సీ వర్గీకరణ పోస్టర్(SC Categorization Poster) విధానం వల్ల మాహర్ మాల కులాలకు అన్యాయం జరుగుతుందని జాతీయ బౌద్ధ మహాసభ(National Buddhist Conference) మండల అధ్యక్షుడు అమృతరావ్ పాటిల్పేర్కొన్నారు. ఈ విషయమై శనివారం స్థానిక తహసీల్దార్ మల్లేష్(Tehsildar Mallesh) కువినతిపత్రం అందించారు. విద్యార్థులకు విద్యాసంస్థలలో, సీట్లు దొరకడం లేదని మీరు ఉద్యోగులకు ఉద్యోగాలు రావడంలేదని రిజర్వేషన్(Reservation) ఉండి కూడా లేనట్టేనని వాపోయారు.

రాజ్యాంగం ద్వారా కలిపించబడ్డ రిజర్వేషన్లను(Reservation) మహారుమాల ఉపకులాల గందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ మహర్ కమిటీ అధ్యక్షులు బత్తుల శంకర్, లక్ష్మణ్ ధర్మారావు, భీమ్రావు పాటిల్ బాబురావు భగత్ ,బి. పురుషోత్తం తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు