మహాప్రస్థానాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్
24-10-2026 | 05:52pm
మంచిర్యాల స్పోర్ట్స్, (విజయక్రాంతి): మంచిర్యాల గోదావరి నది(Godavari River in Mancherial) తీరాన గల మహాప్రస్థానాన్ని శని వారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు(Hanumantha Rao) సందర్శించారు. అనంతరం గోదావరి తీరంలో పుష్కరాల పాయింట్(Pushkaram Point) ను, గౌతమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఆయన వెంట మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్(Mancherial Municipal Corporation) మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండ సుధాకర్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, నాయకులు తదితరులున్నారు.