గౌడ సంఘం పగ్గాలు రవి గౌడ్‌కు
24-10-2026 | 01:01pm
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే అతిపెద్ద గీత సహకార సొసైటీలలో ఒకటైన గణపురం గౌడ సంఘం అధ్యక్షుడిగా మండ రవి గౌడ్ డ్రా పద్ధతిలో ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా మచ్చిక శంకర్ గౌడ్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ ఏడాది పాటు కొనసాగనుంది. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.