న్యూబార్న్ బేబీకి మీసాలు.. వీడియో వైరల్!
ఈ వరల్డ్‌లో ఎన్నో వండర్స్ ఉంటాయి.. కానీ కొన్ని సీన్స్ చూస్తే మాత్రం అసలు నమ్మలేం గురూ! ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి ఓ షాకింగ్ వీడియో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. అప్పుడే పుట్టిన ఓ బేబీకి మీసాలు ఉన్నట్లుగా కనిపిస్తుండటంతో ఈ వీడియో నెటిజన్లను ఒక్కసారిగా షాక్‌కు గురిచేస్తోంది. వీడియో చూసిన వాళ్లంతా ఇదేంటి బాస్.. ఇది రియలా? లేక ఏదైనా ఏఐ మ్యాజిక్కా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సాధారణంగా న్యూ బార్న్ బేబీస్(Newborn Babies) అంటే ఎంతో సాఫ్ట్‌గా, క్యూట్‌గా ఉంటారు. కానీ ఈ వీడియోలో మాత్రం బేబీ( Babies)కి మీసాలు ఉన్నట్లుగా కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ వైరల్ అవుతోంది. కొందరు ఇది నేచురల్ వండర్ అంటుంటే.. మరికొందరు మాత్రం ఏఐ జనరేటెడ్ వీడియో అయ్యుంటుందని కొందరి డౌట్
అసలు ఈ వీడియో ఏ హాస్పిటల్‌కు సంబంధించినది? ఏ సిటీలో ఈ ఘటన జరిగింది? వీడియోలో కనిపిస్తున్నది నిజమైన బేబీనా? లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో క్రియేట్ చేసిన కంటెంటా? అనే విషయాలపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. వీడియో ఒరిజినల్ సోర్స్ బయటకు వస్తేనే అసలు స్టోరీ ఏంటనేది తెలిసే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఫుల్ హల్‌చల్ చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఏదైనా వైరల్ అయిందంటే అది నిజమేనని ఫిక్స్ అయిపోవద్దు. ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాతే అసలు విషయం నమ్మాలి. అప్పటివరకు ఈ మీసాల బేబీ వీడియో వెనుక ఉన్న సీక్రెట్ మాత్రం సస్పెన్స్‌గానే ఉంది
इस धरती पर सब मुमकिन है, यह रह गया था अब ये भी देखा —-मूंछों के साथ पैदा हुआ बच्चा ऐसा विडिओ आप पहले कभी नहीं देखा होगा यह नवजात शिशु सोशल मीडिया पर वायरल है, क्या आप इस तरह का मूछों वाला बच्चा देखा था #viralvideo https://t.co/tqjVwG6ONI
— Ankit Kaushik {पत्रकार} (@Ankitjournali) October 24, 2026