షార్ట్ సర్క్యూట్ తో పూరిగుడిసె దగ్ధం
06-09-2026 | 11:46am
చేగుంట సెప్టెంబర్ 06,విజయక్రాంతి: చేగుంట మండల పరిదిలోని రుక్మపూర్ గ్రామానికి చెందిన పడిగే ప్రవీణ్ కి చెందిన పూరి గుడిసె శనివారం రాత్రి కరెంట్ షర్ట్ సర్క్యూట్ తో గుడిసె పూర్తిగా కాలిపోవడం జరిగింది. గుడిసె లో ఉన్న,వంట సామాగ్రి, బియ్యం, బట్టలు పూర్తి గా కాళీ పోవడంతో విషయం తెలుసుకున్నా మాజీ సర్పంచ్ మ్యాకల వెంకటస్వామి వారికుటుంబన్నీ పరామర్శించి, వారికీ తన వంతు సహాయంగా 3000 రూపాయలు ఆర్థిక ఇవ్వడం జరిగింది.






