రైతులకు నిలిచి ఆదుకుంటారా..!
పెంట్లవెల్లి: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool district) పెంట్లవెల్లి మండలం కేంద్రంలోని జట ప్రోలు. గోపులాపురం. సింగవరం గ్రామాల్లో రైతుల(Farmers)తో కలిసి నీరు లేక గండిపోయిన పంటలను టిఆర్ఎస్ పార్టీ నాయకుల(TRS leaders)తో కలిసి పరిశీలించి అధికారులతో ఫోన్లో మాట్లాడి సాగనీరు తక్షణమే విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ. కొల్లాపూర్ నియోజకవర్గం లో వందలాది ఎకరాలకు నీరు లేక ఎండిపోతున్నాయని మూడు తడుల నీళ్లు ఇచ్చి ఉంటే రైతులు బయటపడే వారిని ఆరోపించారు.
రైతులకు కరెక్ట్ టయానికి కరెంటు నీళ్లు ఇచ్చి ఉంటే పంటలు ఎండిపోయేవి కావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులను బలి తీసుకుంటున్నారని వారు డిమాండ్ చేశారు. తక్షణమే రైతులకు సాగు అందించి పంటలు ఎండిపోయిన రైతులకు కష్టపరిహారం అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు పెంట్లవెల్లి మాజీ సర్పంచ్ రాజేష్. గోపులాపూర్ బిచ్చ రెడ్డి. రైతులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.