టైగర్‌పై ఫైరింగ్‌.. పరామర్శించిన షిండే!

19-10-2026 | 06:50am

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, కాల్పుల ఘటన(Firing Incident)  అనంతరం బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌(Tiger Shroff) ను పరామర్శించారు. ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా టైగర్ ష్రాఫ్ స్వల్ప గాయాల(Minor Injuries) తో కనిపించారు. ముంబైలోని జుహు ప్రాంతంలో ఆదివారం రాత్రి టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన సినీ వర్గా(Minor Injuries)ల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే కాల్పులకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. 

మరిన్ని వార్తలు