గాల్లోనే ఘోరం.. 32 మంది మృతి
06-10-2026 | 07:01am
నైజీరియా (Nigeria)లోని ఓండో రాష్ట్రం (Ondo State) ఇగ్బోకోడా వద్ద మిలిటరీ విమానం (Military Aircraft) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఏడుగురు సిబ్బంది (Crew Members) ఉన్నట్లు తెలుస్తోంది. విమానం కుప్పకూలిన ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.