కేబినెట్ టేబుల్‌పై కీలక నిర్ణయాలు!
06-10-2026 | 07:46am
న్యూఢిల్లీలో (New Delhi) ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకోబోయే కీలక నిర్ణయాలు, వివిధ ప్రతిపాదనలపై క్యాబినెట్లో చర్చ జరగనున్నట్లు సమాచారం.