చెరువులను సందర్శించిన చైర్మన్ రాధాకృష్ణ

19-09-2026 | 10:30pm

గణేష్ నిమజ్జనం కోసం 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్(Sultanabad Municipality) పట్టణంలోని వినాయక నిమజ్జనాన్ని(Vinayaka Immersion) పురస్కరించుకొని సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణ పెద్ద చెరువు, పూసాలలోని రెండు చెరువులను, శాస్త్రినగర్ లోని చెరువు ను శనివారం  మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ(Municipal Chairman Birudu Radhakrishna), వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, కమిషనర్ రమేష్, ఎస్సై చంద్రకుమార్, పాలకవర్గ సభ్యులు , సిబ్బంది  సందర్శించారు, ఈ సందర్భంగా చెరువుల దగ్గర పారిశుద్ధ్య  పనులు నిర్వహించాలని చెట్లను పొదలను తీసివేయాలని  కమిషనర్ ని   మున్సిపల్ కౌన్సిల్ బృందం కోరారు

మరిన్ని వార్తలు