జాతీయ జెండాను ఆవిష్కరించిన డిప్యూటీ కమిషనర్ అల్లూరి వాణి రెడ్డి
17-09-2026 | 11:16pm
ఘట్ కేసర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం(Telangana People Governance Day) సందర్భంగా ఘట్ కేసర్ సర్కిల్ కార్యాలయం ప్రాంగణంలో గురువారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అల్లూరి వాణి రెడ్డి(Deputy Commissioner Alluri Vani Reddy) జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి విచ్చేశారు.