నిమజ్జనం కోసం పూడికతీత పనులు ప్రారంభం

17-09-2026 | 11:14pm

మెట్ పల్లి, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మెట్ పల్లి పట్టణంలో వినాయక నిమజ్జనం కోసం మహాలక్ష్మీ దేవాలయ ప్రాంగణంలో గల వట్టి వాగు వద్ద పూడికతీత పనులకు మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి(Municipal Chairman Mylarapu Limbadri) కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, కౌన్సిలర్స్, కమిషనర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు