ఎడ్లబండిపై గణనాథుడి ఘన నిమజ్జనం

25-09-2026 | 04:06pm

బేల సెప్టెంబర్ 25(విజయక్రాంతి): మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు(Vinayaka Navaratri Celebrations) భక్తిశ్రద్ధలతో ముగిశాయి. గణనాథుడిని ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండి(Bullock cart)పై ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తులు ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా యువత, భక్తులు(Youth and devotees) పెద్ద సంఖ్యలో పాల్గొని “గణపతి బప్పా మోరియా” అంటూ నినాదాలు చేశారు. అనంతరం గణనాథుడికి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మరిన్ని వార్తలు