గుంటూరు వాసి మృతి

02-10-2026 | 12:47pm

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా(Mancherial district) బెల్లంపల్లిలో గుంటూరు వాసి మృతి(Guntur Man Dies) చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఉన్నాయి. గుంటూరు చెందిన కొండల్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం బెల్లంపల్లిలో స్థిరపడ్డాడు. అంబేద్కర్ భవనం ముందు మృతి చెంది ఉన్నాడు. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించారు. మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు