20 August, 2026 | 6:21 PM

సోనాలలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు

20-08-2026 04:32 PM

బోథ్ ఆగస్టు 20: సోనాల మండల కేంద్రంలో చెడిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూడాలని గ్రామ సర్పంచ్ యల్ల బిందుజ, సుధీర్ రెడ్డి కోరడంతో ప్రభుత్వపరంగా నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. గ్రామస్తుల ఇబ్బందులు గమనించిన సర్పంచ్ రక్షణ చర్యలు తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.