బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు
05-10-2026 | 09:28am
హర్యానాలోని సోనిపట్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్ రోహిత్‌పై కాల్పులు (firing) జరిగాయి. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసులు రోహిత్ నుంచి పిస్టోల్, బైక్, బ్యాగ్‌ను స్వాధీనం (seized) చేసుకున్నారు.ఓ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు రోహిత్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు (investigation) ముమ్మరం చేశారు.
రోహిత్‌పై ఇప్పటికే సుమారు 12 క్రిమినల్ కేసులు ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.