కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బక్రీ
18-09-2026 | 04:54pm
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Union Minister Gajendra Singh Shekhawat)ను తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ(Former Telangana BJP State Spokesperson Mir Firasath Ali Baqri) కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకురాలు అల్కా మనోజ్ కూడా పాల్గొన్నారు.