గణనాథుడికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు

24-09-2026 | 12:51pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి):  జిల్లా కేంద్రంలోని బజార్‌వాడలోని హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన  గణేష్ మండలిలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Lakshmi) గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గణనాథుడికి పూజలు చేసి ప్రజలకు శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోవ లక్ష్మి ఫౌండేషన్(Kova Lakshmi Foundation) చైర్మన్ కోవ సాయినాథ్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, కౌన్సిలర్లు చిలువేరి వెంకన్న, బాలకృష్ణ, దూడల లక్ష్మి, బీఆర్‌ఎస్ నాయకులు సాయి శ్రవణ్, అశోక్, పొన్నాల నారాయణ, గణేష్ మండలి కమిటీ సభ్యులు శ్రీకాంత్, అశోక్, రవి ,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు