ప్రత్యేక ప్రత్యేక కౌంటర్ ద్వారా దరఖాస్తులు
05-10-2026 | 09:48pm
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ(District Medical and Health Department) పరిధిలో ఖాళీగా ఉన్న ఫార్మసీ, ఏఎన్ఎంలు, వైద్యుల కోసం దరఖాస్తుల గడువు సోమవారం ముగిసింది. సోమవారం చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్పారులతో రాగా మంత్రుల పర్యటన నేపథ్యంలో అనుమతి నిరాకరించారు.
నీతో అధికారులు అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా జిల్లా వైద్యాధికారి రాజేందర్ సమక్షంలో వైద్య సిబ్బంది కలెక్టర్ ప్రధాన గేటు బయట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అభ్యర్థులకు నుండి దరఖాస్తుల స్వీకరించారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు రవీందర్ సిబ్బంది ఉన్నారు.