18వ వార్డులో రూ.5 లక్షలతో స్పాచ్ రోడ్డు పనులు షురూ

18-09-2026 | 10:33pm

జనగామ, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): జనగామ పట్టణం(Jangaon Town)లోని 18వ వార్డులో మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి మంజూరైన రూ.5 లక్షల నిధులతో స్పాచ్ రోడ్డు పనులు చేపట్టారు. 18వ వార్డు కౌన్సిలర్ గోపగాని సుగుణాకర్ ఆధ్వర్యంలో వార్డులోని అవసరమైన ప్రాంతాలను గుర్తించి రోడ్డు మరమ్మతు, అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారు. ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా, స్థానిక సమస్యలను పరిష్కరించేందుకే ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు