28 August, 2026 | 7:43 PM

Breaking News

మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •   మార్కండేయ మందిరంలో ఘనంగా నూలు పున్నమి ఉత్సవాలు   •   ఘనంగా గంగా మాత విగ్రహ ప్రతిష్టాపన   •   విద్యుత్ అగాధంతో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి   •   మైదానంలో గంట.. ఆరోగ్యం మీ వెంట   •   పల్లె దవాఖాన, పీహెచ్సీ సబ్ సెంటర్‌ లను వెంటనే తెరవాలి   •   బాన్సువాడలో నూతన ఎస్ఆర్వో భవన నిర్మాణానికి స్థల పరిశీలన   •  

ఆల్లాపూర్ ఎక్స్ రోడ్ లో స్వీట్ హార్ట్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం

28-08-2026 06:37 PM

తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్ పరిధి అల్లాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద స్వీట్ హార్ట్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం జరిగింది. వివాహాది శుభకార్యాలకు మరియు ఇతర చిన్నచిన్న ఫంక్షన్లకు ఆర్డర్ పై వెజిటేబుల్, నాన్ వెజిటేబుల్ వంటలను సిద్ధం చేసి డోర్ డెలివరీ చేస్తామని హోటల్ యాజమాని స్వామి గౌడ్ తెలిపారు. మా ప్రత్యేకత మటన్ బిర్యానీ, చికెన్ బిర్యాని, చక్కటి శాఖాహార వంటలను తయారు చేసి ఆర్డర్ పై పంపిణీ చేస్తామని అన్నారు.