ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

17-09-2026 | 09:09pm

వనపర్తి (విజయక్రాంతి): భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ చేతివృత్తులకు ఆద్యుడని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి(MLC Patnam Mahender Reddy) అన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి, ఎస్పీ సునీతా రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు