బెజ్జంకి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం నియామకం
24-10-2026 | 05:27pm
చైర్మన్,వైస్ చైర్మన్ మాతంగి శిరీష అనిల్,పర్శ సంతోషకుమార్
బెజ్జంకి: బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ(Bejjanki Agricultural Market Committee) నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. చైర్మన్గా మాతంగి శిరీష అనిల్, వైస్ చైర్మన్గా పర్శ సంతోషకుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ సభ్యులుగా జెల్ల రాజేశ్వరి, దేశరాజు అనిల్, నందికొండ తిరుపతిరెడ్డి, మైసంపల్లి తిరుపతి, ఇస్కిల్ల ఐలయ్య, జీల లింగం, రెడ్డి రామకృష్ణారెడ్డి, మహమ్మద్ సాదిక్, కుంట హరికృష్ణ, ఎలుకంటి శ్రీనివాసరెడ్డి, బోయినపల్లి కృష్ణారావు, గుండా వెంకట్రెడ్డిలను నియమించింది.